Pocso Case | డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివాసముంటున్న మైనర్ బాలికపై దుండిగల్‌కు చెందిన దార శివకుమార్ బలవంతంగా అత్యాచారయత్నం చేశాడు. ఎవరికైనా చెపితే ప్రాణం తీస్తానంటూ సదరు బాలికను బెదిరించాడు.
Online Betting App | మధ్యప్రదేశ్‌కు చెందిన సోంపాల్ (32) అనే వ్యక్తి 8 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వలస వచ్చి దుండిగల్ తండా -2 లో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
తనతో పాటు సోషల్ మీడియా క్యాంపైనర్‌గా పనిచేస్తున్న యువతిని లోబర్చుకుని పలుమార్లు లైంగికదాడికి పాల్పడగా గర్భం దాల్చింది. దీం తో బాధిత యువతి పెండ్లి చేసుకోవాలని కోరగా అతను ముఖం చాటేశాడు.