యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్‌ని గురువారం మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో పలు ప్రాంతాలు భారీ వరద నీటితో నిండిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది.
దుబాయ్: క్లౌడ్ సీడింగ్ (మేఘ మధనం) గురించి వినే ఉంటారు కదా. అప్పుడెప్పుడో మన తెలుగు రాష్ట్రాల్లోనూ కరువు సమయంలో ఇలా కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నం చేశారు. కానీ ఎడారి దేశమైనా వినూత్న ఆవిష్క�