యూఏఈలోని దుబాయ్లో ఉంటున్న భారతదేశానికి చెందిన మదన్ ‘దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రా’లో రూ. 9.58 కోట్లు గెలుచుకున్నారు. తాను గెలుచుకున్న ఈ మొత్తాన్ని ఇక్కడే ఆస్తిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లు మదన్ తెలిప�
యూఏఈలో నివసిస్తున్న ఓ కేరళీయుడికి అదృష్టం మరోసారి తలుపు తట్టింది. పదేండ్ల లోపే అతడు ప్రఖ్యాత దుబాయ్ డ్యూటీ-ఫ్రీ మిలీనియమ్ మిలియనీర్ లాటరీ పోటీలో సుమారు రూ.8.5 కోట్లు గెలుచుకున్నారు.