సిరిసిల్లను డ్రగ్ ఫ్రీ సిటిగా ప్రకటిస్తూ పాలకవర్గం తీర్మానం చేసినట్లు మున్సిపల్ చైర్మన్ జిందం కళ తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ సాధన సమావేశం సోమవారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు.
డ్రగ్స్ నిర్మూలనకు పాఠశాలల్లో కమిటీలు వేస్తామని, వాటికి త్వరలోనే పేరును నిర్ణయిస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఆధ