దేశంలో డ్రోన్ల తయారీ రంగం వృద్ధి చెందాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది. ఆదివారం సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘డ్రోన్లు కేవలం సాంకేతికత కాదు.
వేదిక ఏదైనా 10 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సత్తా వింగ్ లూంగ్-3 మానవరహిత యుద్ధ విమానం సొంతమని చైనా చెప్తున్నది. గాలిలోనైనా, నీటిపైనైనా, భూమిపైనైనా, రెస్క్యూ ఆపరేషన్లలోనూ ఇది పాలుపంచుకొంట