రోజురోజుకూ మారిపోతున్న సాంకేతికతతో వ్యవసాయరంగంలోనూ అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఎద్దు, నాగలినే నమ్ముకొన్న రైతులు.. నేడు ట్రాక్టర్ లేకుండా వ్యవసాయం చేయలేని పరిస్థితి వచ్చింది.
Minister KTR: డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను కిట్స్ కాలేజీ డెవలప్ చేసింది. వరంగల్‌కు చెందిన కాలేజీ తయారు చేసిన ఆ ట్రాక్టర్ వీడియోను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆ ట్రాక్టర్ తనను ఎంతగ�