సిద్దిపేట జిల్లా కోహెడలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ మనుచౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట సామాగ్రి, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు.
పేరుకే 250 పడకల పెద్దాసుపత్రి అన్నట్లుగా ఉంది కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ పరిస్థితి. శనివారం ఉదయం నుంచి హాస్పిటల్ అవసరాలకు చుక్క నీళ్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడటంతో పాటుగా ల్యాబ్‌ల్లో సేవలు �
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బల్దియాలో అభివృద్ధి పనులు ముందుకెళ్లడం లేదు. పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు రూ.40 కోట్లు మంజూరయ్యాయి. కానీ, అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద�
పరిపాలనా పరంగా కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారి నుంచి అటెండర్ వరకు ప్ర�