ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) బీజాపూర్ జిల్లాలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు (Maoists) మందుపాతర పేల్చారు. దీంతో ఓ జవాను మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బీజాపూర్ జిల్లాలోని భోపాల్‌పట్నం పరిధి ఉల�
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకున్నది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులు మృతిచెందారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజియన్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్‌పూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు (Maoists) మృతిచెందారు. వావోయిస్�
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవులు మరోసారి రక్తమోడాయి. బీజాపూర్ జిల్లా గంగలూరు దండకారణ్యంలో శుక్రవారం భద్రతా బలగాల ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు రహస్యంగా సమావేశమవుతున్నారన�
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణ్‌పూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం ఉదయం భద్రతా దళాల కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీస�
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-ఛత్తీస్‌గఢ్‌లోని కా�
ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) వరుసగా రెండో రోజూ మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. శనివారం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఓ మావోయిస్టు చనిపోగా, తాజాగా మరో ముగ్గురు మృతి�
ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) కాంకేర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు (Maoist) మరణించారు.
ఇద్దరు నక్సల్స్ మృతి | ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో నక్సల్‌కు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు నక్సల్ ప్రాణాలు కోల్పోగా.. మరికొందరికి గాయాలయ్యాయి.