పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓ హిందూ మహిళ బరిలోకి దిగుతున్నది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ బునేర్ జిల్లాలోని జనరల్ స్థానమైన పీకే-25 నుంచి డాక్టర్ సవీరా పర్కార్ పోటీ చేస్తున్నారు. బిల
పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ షురూ అయింది. ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని బునేర్ జిల్లాలోని ఒక జనరల్ స్థానం న�