కొంతమంది పిల్లలు పుట్టుకతోనే చెవిటివారిగా పుడుతారు. చెవిలో శబ్దాన్ని గ్రహించి దానిని మెదడుకు తీసుకెళ్లే ‘కాక్లియా’ అవయవం సరిగా పనిచేయకపోవడం వల్ల వారికి శబ్దాలేవీ వినిపించవు.
ఒకప్పుడు వైద్యం అంటే నిధులు కేటాయించి కొన్ని వసతులు కల్పిస్తే అదే మహా భాగ్యం అనుకునేవారు. కానీ ముఖ్య మంత్రి కేసీఆర్ వైద్యశాఖ సమస్యలను మూలాల నుంచి పరిష్కరిస్తున్నారు.