Covid-19: భారత్‌లో డెల్టా స్ట్రెయిన్ స్ధానంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందడం మొదలైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన క్రమంలో ప్రముఖ వైరాలజిస్ట్ గగన్ దీప్ కాంగ్ కీలక వ్యాఖ్యలు చేశా�
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరింత తేలిగ్గా వ్యాపించగలదని ప్రముఖ మైక్రో-బయాలజిస్ట్, వైరాలజిస్ట్ డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ తెలిపారు. అలాగే అది మనుషుల రోగ నిరోధకతను కూడా తప్పిం�