మాకు బాబు పుట్టి మూడు నెలలు అయింది. మొదట్లో పాలు తాగడానికి ఇబ్బందిపడ్డాడు. ఎక్కువగా ఏడ్చేవాడు కాదు. మూడు నెలలు వచ్చాక కూడా మమ్మల్ని చూసి నవ్వడం లేదు. సరిగ్గా స్పందించడం లేదు.
ఒకే ఏజ్‌గ్రూప్‌లో డౌన్ సిండ్రోమ్ ఉన్నవాళ్లు ఉండడం కష్టం. అందుకే డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఓ బాలిక అదే వ్యాధితో బాధపడుతున్న 95 ఏళ్ల వృద్ధురాలితో స్నేహం చేస్తోంది. వీళ్లిద్దరి మధ్య ప్రత్యేక