యూపీఎ స్సీ ఫలితాల్లో 3వ ర్యాంకు సాధించిన దోనూరు అనన్యరెడ్డిని బుధవారం హైదరాబాద్‌లో దేవరకద్ర మా జీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సన్మానించారు. అదేవిధంగా ఆమె తల్లిదండ్రులను కూడా అభినందించా రు.
Donuru Ananya Reddy | యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో పాలమూరు మట్టిబిడ్డ మెరిసిపోయింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించింది.