మూవీ లవర్స్ కు వినోదం అందించేందుకు సినిమాలు రెడీగా ఉంటాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేసేందుకు కొత్త చిత్రాలు రెడీ అంటున్నాయి. ఈ వారం విడుదలవుతున్న సినిమాలపై ఓ లుక్కేస్తే..
శ్రీసింహా కోడూరి, ప్రీతి అస్రానీ జంటగా నటిస్తున్న సినిమా ‘దొంగలున్నారు జాగ్రత్త’. సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు �