ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే కొనేయండి. లేకపోతే ఈ నెల చివరి నుంచి వీటి ధరలు పెరగనుండటంతో మీ జేబుకు మరిన్ని చిల్లులు పడే అవకాశాలున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (2023 జనవరి-మార్చి, క్యూ4) దేశ ఆర్థిక వ్యవస్థ 4 శాతం వృద్ధి రేటును మాత్రమే సాధించగలుగుతుందని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి 7 శాతంలోపునకు పడిపోతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ �