దేశీయ ఆతిథ్య రంగానికి పెండ్లి కళ వచ్చింది. ఇన్నాళ్లూ విదేశాల్లో వెడ్డింగ్స్‌కు ఆసక్తి కనబర్చిన భారతీయులు.. ఇటీవలికాలంలో స్వదేశంలోనే దండలు మార్చుకునేందుకు సిద్ధమైపోతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తం�
దేశవ్యాప్తంగా ఆతిథ్య రంగం అంచనాలకుమించి రాణిస్తున్నది. బిజినెస్ ట్రావెల్స్, విదేశీ టూరిస్టులు అత్యధికంగా భారత్‌ను సందర్శిస్తుండటంతో దేశీయ ఆతిథ్య రంగం ఈ ఏడాది రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోనున్నదని