దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీ స్థాయిలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. గడిచిన 11 రోజుల్లో ఏకంగా రూ.14,300 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నారు.
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ముంబై, మే 16: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస పతనాలకు బ్రేక్ పడింది. వరుసగా ఆరు రోజులుగా పతనమవుతున్న సూచీలు సోమవారం తిరిగి లాభాల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ స్టాక్ మ�