Man Saves Child | ఒక చిన్నారి బాల్కానీలో ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందపడ్డాడు. గమనించిన ఒక వ్యక్తి పరుగున వెళ్లి కాపాడాడు. ఆ బాలుడ్ని క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
Atal Setu Bridge | మహారాష్ట్ర ముంబైలో అరేబియా సముద్రంపై నిర్మించిన అటల్ సేతు బ్రిడ్జి (Atal Setu Bridge)పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు.