Dogs Run | గట్టు : జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బలిగేరలో దిగంబరస్వామి జాతర సందర్భంగా శనివారం శునకాల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. పోటీలను సర్పంచ్ బాసు హనుమంతు ప్రారంభించగా.. 17 శునకాలు పాల్గొన్నాయి.
Dogs Run | గ్రామ సింహాలు(శునకాలు) పరుగో పరుగంటూ లంఘించాయి. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులోని అంబా భవాని జాతర ఉత్సవాల సందర్భంగా మంగళవారం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు