Chenab river | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో గత కొన్ని రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది. ఎడతెరపి లేకుండా వానలు పడుతుండటంతో అక్కడి నదులు (Rivers), వాగులు (Canals), వంకలు (Streams) ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చీనాబ్ నది (Chenab river) కి భారీగా వరద
ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించింది. జియాలజిస్టులు, ఉన్నతాధికారులతో కూడిన బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించింది. పగుళ్లిచ్చిన ఇళ్లను అధికారులు పరిశీలించారు. ఇళ్ల పగుళ్లకు కారణాలను తెలుసుక