రాజీమార్గమే మేలని, త్వరగా కేసులు తేలే అవకాశం ఉంటుందని చెన్నూర్ జూనియర్ సివిల్ జడ్జి పీ రవి సూచించారు. స్థానిక కోర్టు ఆవరణలోని డీఎల్ఎస్ఏ కార్యాలయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు.
లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించి కక్షిదారుల పరస్పర సమ్మతితో కేసులను పరిష్కరించాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్వీ ఆర్ఆర్ వరప్రసాద్ అన్నారు.