ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్లో భారత యువ షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. టోర్నీ నాలుగో రోజు భారత్కు ఏకంగా 5 స్వర్ణాలు, రెండు రజతాలు దక్కాయి.
కరోనా బాధితులకు అండగా ఎందరో ముందడుగు వేస్తున్నారు. శక్తికి మించి సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా యువభారతం కృషి అపారమైనది. ఢిల్లీకి చెందిన 19 ఏండ్ల దివ్యాన్షి కరోనా కాలంలో నలుగురికి అండగా ని�