మేళ్లచెర్వు-కోదాడ రహదారిలో (Mellacheruvu) మండల పరిధిలోని కందిబండ శివారులో ఉన్న వంతెన గతేడాది చివరలో కురిసిన భారీ వర్షాలకు కూలిన విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే ఈ దారిలో వాహనాల రాకపోకలకుగాను వంతెన ప్రక్కన డై�
వానొస్తుందంటేనే ఆ రెండు గ్రామాల్లో ప్రజల్లో భయం మొదలవుతుంది. వరద భారీగా వస్తే రాకపోకలు నిలిచిపోవడమే గాక గతేడాది లాగే వరద గ్రామాన్ని ముంచెత్తితే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వెంటాడుతున్నది.