Rauf Khan | గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్లుగా, ఆయాలుగా, పలు ఉద్యోగులుగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన వారి సేవలు వెలకట్టలేమని జిల్లా సంక్షేమాధికారి రవూఫ్ ఖాన్ అన్నారు.
ములుగు జిల్లాలో కింది స్థాయి ఉద్యోగికి జిల్లా అధికారి పోస్టింగ్ ఇవ్వడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ఏటూరునాగారం ఏసీడీపీవోగా విధులు నిర్వర్తించిన ప్రేమలతను అప్పటి కలెక్టర్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్