జిల్లా సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేశామని ఖమ్మం సీపీ సునీల్‌దత్, ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతి పేర్కొన్నారు. అంతర్ రాష్ట్ర సరిహద్దు పోలీసుల సమష్టి కృషి, సమాచార మార్పిడితో ఫ్రీ ఆండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దు వెంట అక్రమ రవాణా జరుగకుండా పటిష్ట నిఘా ఉం చాలని, ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర శాఖల సిబ్బందితో టీమ్ వర్క్ చేయాలని ఎస్పీ ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.