విద్యుత్తు రంగానికి కొత్త జవసత్వాలు తెస్తామంటూ గప్పాలు కొట్టిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఆ రంగాన్ని దొంగదెబ్బతీస్తున్నది. విద్యుత్తు పంపిణీ సంస్థలపై కత్తిగట్టిన కేంద్రం.. డిస్కంలకు వస్తున్న నష్టాలన
రాష్ట్రంలో ఎండలు ముదరక ముందే విద్యుత్తు వినియోగం రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) డిస్కమ్ పరిధిలో గురువారం ఆల్‌టైం రికార్డు నమోదైంది.