‘బార్బరికుడు త్రిబాణంతో కురుక్షేత్రాన్ని ఆపగలడు. అలాంటి బార్బరికుడ్ని కృష్ణుడు ఓ వరం అడిగి, కురుక్షేత్రం జరిగేలా చేస్తాడు. నార్త్‌లో బార్బరికుడికి ఫాలోయింగ్ ఎక్కువ. ఇందులో కొన్ని సన్నివేశాల్లో సత్యర�
ఘటోత్కచుడి కుమారుడు బార్బరికుడు పాత్ర ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్'. మోహన్ శ్రీవత్స దర్శకుడు. విజయ్‌పాల్ రెడ్డి అదిధాల నిర్మాత. శుక్రవారం ఈ సినిమా నుంచి ఉదయభాను పాత్రకు సంబం�