Udaya Bhanu | చాలా విరామం తర్వాత సిల్వర్‌స్క్రీన్‌పై ఉదయభాను
ఘటోత్కచుడి కుమారుడు బార్బరికుడు పాత్ర ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్'. మోహన్ శ్రీవత్స దర్శకుడు. విజయ్‌పాల్ రెడ్డి అదిధాల నిర్మాత. శుక్రవారం ఈ సినిమా నుంచి ఉదయభాను పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
Udaya Bhanu | ఘటోత్కచుడి కుమారుడు బార్బరికుడు పాత్ర ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకుడు. విజయ్‌పాల్ రెడ్డి అదిధాల నిర్మాత. శుక్రవారం ఈ సినిమా నుంచి ఉదయభాను పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాలో ఆమె వాకిలి పద్మ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తుందని, కథాగమనంలో కీలకంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. చాలాకాలం విరామం తర్వాత ఉదయభానుకు మంచి పాత్ర దక్కిందని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలో రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇన్ఫ్యూషన్ బ్యాండ్, రచన-దర్శకత్వం: మోహన్ శ్రీవత్స.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | చిరంజీవి, వెంకటేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో ఛాన్స్ ఇస్తే రెడీ.. టాలీవుడ్ హీరోలపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Priyanka Arul | ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సాహసం.. అంధురాలిగా కొత్త అవతారం,బర్త్‌డే పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్!
బాలిలో 50 అడుగుల గణేశుడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
Raaka | అల్లు అర్జున్ ‘రాకా’ మ్యూజిక్ డైరెక్టర్‌కు షాక్.. ధనుష్ ‘ఓం’తో సాయి అభ్యంకర్‌పై విమర్శలు!
Supreme Court | రక్తసంబంధ వివాహాలపై చట్టం అవసరం.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

