రాజస్థాన్లోని మేఘ గ్రామంలో డైనోసార్లు సంచరించినట్టు కొందరు పరిశోధకులు గుర్తించారు. దాదాపు 180 మిలియన్ సంవత్సరాల క్రితం జురాసిక్ యుగం నాటి వెన్నెముక గల జంతు జాతి శిలాజాన్ని వీరు కనుగొన్నారు. రాజస్థాన్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి చిన్న డైనోసార్ది అంటూ గతేడాది మార్చిలో ఉత్తర మయన్మార్లో ఓ శిలాజాన్ని గుర్తించారు. ఇది 9.9 కోట్ల ఏళ్ల కిందటిది అని అన్నారు. కానీ నేచర్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్య