ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ తనయుడు దినేష్ మహీంద్ర తండ్రి బాటలోనే మెగాఫోన్ పట్టబోతున్నారు. దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ ఓ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.
Director N Shankar Son Directorial Debut | బై బోలో తెలంగాణ, శ్రీరాములయ్య, ఎన్కౌంటర్ వంటి సంచలన చిత్రాల దర్శకుడు శంకర్ తనయుడు దినేష్ మహీంద్ర మెగాఫోన్ పట్టబోతున్నాడు.