Dilip Doshi: టీమిండియా మాజీ క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ దిలీప్ దోషి కన్నుమూశారు. ఆయన వయసు 77 ఏళ్లు. లండన్లో ఆయన గుండె సంబంధిత వ్యాధితో మరణించారు. 33 టెస్టుల్లో 114 .. 15 వన్డేల్లో 22 వికెట్లు తీసుకున్నాడు.
న్యూఢిల్లీ: ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ రద్దవడంపై ఇప్పటికీ చర్చలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కూడా దీనిపై స్పందించాడు. అయితే అతడు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతు