ముఖ్యమంత్రి ఆహ్వానానికి ప్రధానమంత్రి సానుకూలంయాదాద్రి ఆలయాన్నిఅద్భుతంగా నిర్మించాంప్రారంభానికి చినజీయర్ స్వామి ముహూర్తం పెడతారు10-15 వేల రుత్విక్కులతోమహా సుదర్శనయాగం చేస్తాంమీరు తప్పక హాజరు కావాలి
తెలంగాణ రాజకీయ చరిత్రలో మరో చారిత్రక అధ్యాయాన్ని లిఖించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్