Bengal Poll Officer Sucide | స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారిణి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే పని ఒత్తిడి కారణంగా ఆమె మానసికంగా బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
Woman Dies By Suicide | ప్రియుడు హత్యకు గురయ్యాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రియురాలు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.