కరోనా వైరస్‌కు గురైన ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాహాబుద్దీన్ శనివారం ఉదయం మరణించారు. అయితే ఈ వార్తలను పుకార్లుగా జైలు అధికారులతోపాటు దవాఖాన అధికారులు కొట్టిపారేస్తున్నారు
కరోనా ఎక్కడుంది..? మాస్కులు కట్టుకోవడం అవసరమా..? కరోనా ఎప్పుడో తోక ముడిచింది.. అంటూ వెక్కిరింత మాటలు మాట్లాడిన ఓ ఎమ్మెల్యే.. అదే వైరస్ గురై ప్రాణాలు వదిలారు.