కేసీఆర్ సాధించిన విజయాలు ఒకటా? రెండా? ఆయన సాధించిన ఘనతలు మరో చరిత్రను లిఖించాయనటంలో సందేహం లేదు. బలమైన రాజకీయ పార్టీలను ధిక్కరించి పిడికెడు మందితో టీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే ఒక చరిత్ర.
త్వరలోనే ఉచితంగా డయాలసిస్ కేంద్రాలు కార్యాచరణ రూపొందించిన ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలోఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్, నవంబర్ 25 : పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభు�