Minister Satyavati Rathod | పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) వెల్లడించారు.
వికారాబాద్ : జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రోగ నిర్ధారణ రక్త నమూనాల సేకరణను సకాలంలో చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని జిల్