వేసవిలో నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల సంరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎఫ్ఓ సర్వేశ్వర్ తెలిపారు. మండలంలోని కంబాలపల్లి, రేకులవలయం, చిత్రియాల గ్రామాల సరిహద్దులోని నల్లమల అటవీ ప్రాంతాన్ని
నల్లమల అటవీ ప్రాంతంలో అధికారులు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జంతువుల దాహార్తిని తీర్చేందుకు అటవీ ప్రాంతంలో నీటి తొట్ల ఏర్పాటుతోపాటు పలు కార్యక్రమాలు చేపట్టారు.