హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 11: కాకతీయ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు బిల్డింగ్పై ఉన్న వెంటిలేటర్ నుంచి డెవలప్మెంట్ ఆఫీస్లో లోపలికి చొరవబడి అన్ని చిందరవందర చేశారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(బేగంపేట్)లో 2023-24 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప