Adipurush | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్ (Adipurush). రామాయణం (Ramayanam) ఆధారంగా బాలీవుడ్ (Bollywood) దర్శకుడు ఓం రౌత్(Om Raut) ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నేడు హనుమాన్ జయంతి (Hanuman Jayanti) సందర్భ�