ఆనంది, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో దేవరాజ్ భరణి ధరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శివంగి’. నరేష్ బాబు పి నిర్మాత. ఈ నెల 7న విడుదలకానుంది.
ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న విమెన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘శివంగి’. దేవరాజ్ భరణి ధరణ్ దర్శకుడు. నరేశ్‌బాబు పి. నిర్మాత. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా మార్చ�