ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నేడు ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్ర టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్�
తమిళంలో విజయవంతమైన ‘వినోదాయ సీతమ్' తెలుగు రీమేక్‌లో అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. సాయిధరమ్‌తేజ్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.