BCCI Pay Cuts: కోహ్లీ, రోహిత్ జీతాల్లో కోత పడనున్నది. ఇద్దరూ చెరో రెండు కోట్లు కోల్పోనున్నారు. ఏ ప్లస్ కేటగిరీలో ఉన్న ఆ ఇద్దరు క్రికెటర్లు త్వరలో ఏ కేటగిరీలో చేరే అవకాశాలు ఉన్నాయి.
Omar Abdullah | లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమోట్ కాగా తాను డిమోట్ అయ్యానని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ప్రధాని మోదీతో వేదిక పంచుకున్న ఆయన జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా అంశాన్ని మరోసారి లేవనెత్తారు.
ఓ మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి (DSP) ఉత్తరప్రదేశ్ పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. అతడిని కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.