రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని భూముల్లో చేపట్టిన అడవుల నరికివేత వన్యప్రాణులకు శాపంగా మారింది. తలదాచుకునే చోటు కనుమరుగవడంతో బయటకి వస్తున్న జింకలు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతు�
Deer | కుక్కల దాడిలో(Dog attack) జాతీయ వన్యప్రాణి జింక మృతి(Deer died) చెందింది. ఈ విషాదకర సంఘటన నల్లగొండ( Nalgonda) జిల్లాలోని చలకుర్తి(Chalakurthi) వ్యవసాయ క్షేత్రం వద్ద గురువారం చోటు చేసుకుంది.