నెల్లూరు వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని వెంకయ్యనాయుడు గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు...
Venkaiah Naidu : అనాధలను ఆదుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని, అదే సమయంలో వారికి కూడా హక్కులు ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు