MS Dhoni | అంతర్జాతీయ క్రికెట్లో లెక్కకు మిక్కిలి ఘనతలు సాధించడంతో పాటు.. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచిన మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni).. బ్యాట్‌తో భారీ షాట్లు ఆడటంతో పాటు.. కీపర్‌గ�
అంపైర్ నిర్ణయ సమీక్ష (DRS) తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌లో అమలు కాబోతోంది. ఈ మధ్యే ఐసీసీ రిలీజ్ చేసిన ప్లేయింగ్ కండిషన్స్‌లో ఈ DRS గురించి ప్రస్తావించింది.