పగటి కలలకు చెక్ పెట్టే ఎలక్ట్రానిక్ అలారంను జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పగటివేళ ఏకాగ్రత కోల్పోయి మనసు ఊహాలోకంలోకి వెళితే ఈ అలారం మోగుతుంది.
పగలు కాసేపు కునుకుతీస్తున్నప్పుడు కూడా కొంతమందికి కలలు వస్తాయి. అందుకేనేమో, ‘పగటి కలలు పనికి చేటు, రాత్రి కలలు నిద్రకు చేటు’ అంటారు పెద్దలు. కానీ, పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, ‘ఫాద�