నా ప్రస్థానం నాలుగు దశాబ్దాల కిందట మొదలైంది. అంతకుముందు అంతా కేబీ (కిలోబైట్లు), ఎంబీ (మెగాబైట్లు)లదే రాజ్యం. 1980లో ఐబీఎం కంపెనీ మొదటిసారిగా ఒక జీబీ నిల్వ సామర్థ్యం కలిగిన హార్డ్ డ్రైవ్‌ను అభివృద్ధి చేసింది.
జపాన్ పరిశోధకుల సరికొత్త రికార్డుటోక్యో, జూలై 17: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 వేల హెచ్డీ సినిమాలను (ఒక్కో సినిమా సైజు 4 గిగాబైట్లు) కేవలం ఒకేఒక్క సెకనులో ట్రాన్స్ఫర్ చేసి జపాన్ పరిశోధకులు అరుదైన రికార్