సెకనులో 10 వేల సినిమాలు ట్రాన్స్ఫర్!

జపాన్ పరిశోధకుల సరికొత్త రికార్డు
టోక్యో, జూలై 17: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 వేల హెచ్డీ సినిమాలను (ఒక్కో సినిమా సైజు 4 గిగాబైట్లు) కేవలం ఒకేఒక్క సెకనులో ట్రాన్స్ఫర్ చేసి జపాన్ పరిశోధకులు అరుదైన రికార్డు నమోదు చేశారు. 319 టెరాబిట్ల సైజున్న ఈ డేటాను 1,864 మైళ్ల పొడవున్న ఆప్టికల్ కేబుల్ సాయంతో ప్రసారం చేశారు. దీంతో 172 టెరాబిట్ల డేటాను ఒక్క సెకనులో ట్రాన్స్ఫర్ చేసిన గత రికార్డును జపాన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ పరిశోధకులు చెరిపేశారు. స్పీడ్‌ను పెంచేందుకు.. డాటాను లేజర్ కోంబ్ ద్వారా పంపి 552 ప్రత్యేక చానళ్లుగా విభజించామని తెలిపారు. ఒక్కో సిగ్నల్‌ను నాలుగు కోర్లుగా మార్చి ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా పంపామన్నారు. యాంప్లిఫయర్ సాయంతో డాటా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఈ తరహా సాంకేతికతను బ్యాకెండ్ నెట్వర్క్స్ ఆఫ్ బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్లలో వినియోగిస్తారన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- data speed
- data transfer
- Japan
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ.. పాదయాత్ర మొదలుపెట్టిన చిన్న నరసింహ
రైతుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 35 బంతుల్లో సెంచరీ
‘వరి కొయ్యలను కాల్చొద్దు’
Nana Kutti | విడుదలకు ముందే భారీ డిమాండ్.. విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ డిజిటల్ హక్కులు దక్కించుకున్న ప్రైమ్ వీడియో!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

