ఉద్యోగ కల్పనలో ఎలక్ట్రానిక్స్ రంగం దూసుకుపోతున్నది. వచ్చే మూడేండ్లలో ఈ రంగంలో 1.2 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని టీమ్‌లీజ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరస్పర సహకారంతో పరిషరించుకోవచ్చని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.