Rafale Fighter Jets | రఫెల్ యుద్ధ విమానానికి ‘ఆస్ట్రా ఎయిర్' వంటి దేశీయంగా తయారు చేసిన క్షిపణులను అనుసంధానించేలా నిర్మాణంలో మార్పులు చేయాలని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఫ్రెంచ్ సంస్థ దసాల్ట్ ఏవియేషన్‌ను కోరింది.
రాఫెల్ రగడ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ఈ వ్యవహారంపై సంచలనాత్మక కథనాలను వెలువరిస్తున్న ఫ్రెంచ్ పోర్టల్ ‘మీడియా పార్ట్’ తాజాగా మరో బాంబు పేల్చింది. ఒప్పందాన్ని దక్కించుకోవటానికి మధ్యవర్తి సుషేన్�